GDWL: ఇటిక్యాల మండలం గోపాలదిన్నెకు చెందిన లలిత(33) పత్తి చేనులో పని చేస్తుండగా విషసర్పం కాటేసింది. వెంటనే తోటి కూలీలు, కుటుంబ సభ్యులు ఆమెను గద్వాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించే తల్లి మృతితో ఇంట్లో విషాదం నెలకొంది.
తెలంగాణ
'పాము కాటుతో మహిళ మృతి'


