HNK: 57వ డివిజన్ సమ్మయ్య నగర్, గోకుల్ నగర్ ప్రాంతాల్లో 2.52 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు నేడు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ... వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులకు శంకుస్థాపన..!


