GDWL: గట్టు మండలం అరగిద్దలో పొలాలకు వెళ్లే దారి విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. తమ పొలాలకు బాట ఇవ్వడం లేదంటూ ఓ వర్గం దాడికి పాల్పడింది. ఈ ఘటనలో రవి, నవీన్, పెద్ద తిమ్మప్ప, తిమ్మప్ప, కుంటన్న గాయపడ్డారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
'పొలం బాట వివాదంలో ఐదుగురిపై దాడి '


