MHBD: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో రూ.1.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దుస్తులు, షూస్ పంపిణీ చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా అదనపు గదుల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
VIDEO: నిధులతో అదనపు గదుల నిర్మాణం..!


