హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్దిపేటలో ఉచిత పోలీస్ మాక్ టెస్ట్‌లు

SDPT: పోలీస్ ఉద్యోగార్థులకు సిద్దిపేట కమిషనరేట్ శుభవార్త తెలిపింది. SI, పీసీ అభ్యర్థులకు ఉచిత మాక్ టెస్ట్‌లతో పాటు మెంటార్‌షిప్ అందించనున్నట్లు వెల్లడించింది. ఈనెల 8 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంది. SIకి 5, పీసీకి 10 మాక్ టెస్ట్‌లు ఉంటాయి. క్యూఆర్ కోడ్, అధికారిక సైట్ లేదా ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.