SRD: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ ఇండియా కూటమి నాయకులు సంగారెడ్డిలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఐటిఐ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ ఆందోళనలో డిసిసి మాజీ అధ్యక్షురాలు నిర్మల రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
'ఎలక్షన్ కమీషనర్ రాజీనామకై ఇండియా కూటమి ఆందోళన'


