హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్ గేటు వద్ద ఇండియా కూటమి ధర్నా

ఆసిఫాబాద్ కలెక్టరేట్ గేటు ఎదుట ఇండియా కూటమి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. SIR ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్నారు. SIRపై కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలను పారదర్శకంగా పరిశీలించి, ఓటర్ల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.