MNCL: కోటపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మంగళవారం చెన్నూర్ కోర్టులో మంగళవారం హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేసిందని పార్టీ శ్రేణులు ఆరోపించాయి. ఎన్ని కేసులు పెట్టినా మాజీ ఎమ్మెల్యే సుమన్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ
అక్రమ కేసులతో పోరాటం ఆపలేరు: బీఆర్ఎస్


