హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసాయిపేటలో బ్యాంకు సేవలపై అవగాహన కార్యక్రమం

NZB: ఇసాయిపేటలో CFL మాచారెడ్డి, సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్(SST) ఆధ్వర్యంలో బ్యాంకింగ్ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొదుపు ఏ విధంగా చేసుకోవాలి, బ్యాంకు సేవలు, డిజిటల్ పేమెంట్స్, బీమా, పెన్షన్ పథకాలపై అవగాహన కల్పించారు. అలాగే సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు.