NGKL: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తాగే నీటిలో బల్లి పడటంపై ఏబీవీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలను పరిశీలించి ఎంఈవో సత్యనారాయణ శెట్టికి వినతిపత్రం అందించారు. సంపును శుభ్రం చేసి స్వచ్ఛమైన నీరు అందించాలని రామకృష్ణ కోరారు.
తెలంగాణ
పాఠశాల నీటిలో బల్లి.. ఎంఈవోకి విద్యార్థుల వినతి


