హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితురాలికి ఆర్థిక సాయం

MNCL: మందమర్రి మండలం మామిడిగట్టుకి చెందిన బండారి అంజలి తండ్రిని కోల్పోయి, తీవ్ర అనారోగ్యానికి గురై, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధిత కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు స్పందించారు. మంగళవారం బాధితురాలికి రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు సుంకరి మల్లేష్,సభ్యులు పాల్గొన్నారు.