KMR: రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామం కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్‌గా బత్తుల నర్సింహులు నియమితుయ్యారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సహకారంతో ఈ పదవి లభించిందంటూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు, సొసైటీ సభ్యులకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు అతడికి అభినందనలు తెలిపారు.
తెలంగాణ
ఉప్పల్వాయి సొసైటీ డైరెక్టర్‌గా నర్సింహులు


