హైదరాబాద్: 28°C
తెలంగాణ

JVV జిల్లా నూతన అధ్యక్షుడిగా యాకాంతం గౌడ్

MHBD: JVV జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా యాకాంతం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా సురేష్, చెకుముకి కన్వీనర్ గా రమేష్, కోశాధికారిగా శ్రీనివాస్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా యాకంతం గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలో పెరుగుతున్న మూఢనమ్మకాలు, ఆ శాస్త్రీయ భావాలను రూపుమాపీ ప్రజలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తామని అన్నారు.