హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలి'

MBNR: జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయకుమార్ అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ మహబూబ్‌నగర్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు నోచుకోకుండానే జిల్లాలో నలుగురు జర్నలిస్టులు చనిపోయారన్నారు.