HNK: ఆర్టీసీని గత BRS ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ప్రశ్నించే గొంతుకలు ఉండకూడదన్నట్లుగా వ్యవహరించిందని పరకాల మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరకాలలో నేడు మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పరకాల డిపోను మరింత అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, RTC కార్మికుల సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
ఆర్టీసీని నిర్లక్ష్యం చేసింది: MLA


