KMR: TG-CPGET తుది విడత అడ్మిషన్ల కోసం షెడ్యూల్ విడుదల చేసినట్లు కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. M.Ed మొదటి విడత అడ్మిషన్లకు సైతం ఇదే షెడ్యూల్ కొనసాగుతుందన్నారు. నేటి నుంచి ఈనెల 9 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదుకు రేపటి నుంచి ఈనెల 10 వరకు అవకాశముందన్నారు.
తెలంగాణ
TG-CPGET తుది విడత అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల


