WGL: వరంగల్ శివనగర్‌లో అండర్‌డ్రైనేజీ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన రహదారిపై పసుపు నీటితో రోడ్డు శుద్ధి చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అండర్‌డ్రైనేజీ పనులు ప్రారంభించకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి తెలిపారు.
తెలంగాణ
VIDEO: బీజేపీ వినూత్న నిరసన..!


