హైదరాబాద్: 28°C
తెలంగాణ

మక్తల్ మున్సిపాలిటీ శిలాఫలకం ధ్వంసం

NRPT: మక్తల్ మినీ ట్యాంక్ బండ్‌పై రూ. 20 లక్షలతో ఏర్పాటు చేసిన మక్తల్ మున్సిపాలిటీ శిలాఫలకాన్ని సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విషయాన్ని గమనించిన బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం, దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.