హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం'

JN: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. స్టేషన్ ఘనపూర్ BRS మున్సిపల్ కౌన్సిలర్లతో నేడు రాజయ్య సమావేశమయ్యారు. రాబోయే కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన విషయాలు, తదితర అంశాలపై కౌన్సిలర్లతో రాజయ్య క్షుణ్ణంగా చర్చించారు.