HNK: 56వ డివిజన్ గోపాలపూర్‌లోని ఆర్కాసాయికుంట సమీపంలో బతుకమ్మ నిర్వహణ కోసం ఏర్పాటు చేయనున్న స్థలాన్ని నేడు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.
తెలంగాణ
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే


