హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు

NRPT: కోస్గి పట్టణ కేంద్రంలో మంగళవారం ఉదయం కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపట్టడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.