HNK: ఎల్కతుర్తి మండలం సురారం గ్రామం వద్ద 563 జాతీయ రహదారిపై మంగళవారం గ్రామస్థులు రాస్తారోకో చేపట్టారు. గ్రామానికి అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అండర్‌పాస్ లేకపోవడంతో రహదారి దాటేందుకు గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జాతీయ రహదారిపై కిలోమీటర్ మేరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
తెలంగాణ
VIDEO: జాతీయ రహదారిపై రాస్తారోకో..!


