WGL: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న ఎంఎస్ఎఫ్ సదస్సుకు నల్లబెల్లి మండలం నుంచి ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు తరలివెళ్లారు. మండల కేంద్రంలో అధ్యక్షుడు పరికి రత్నం జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఎస్సీ వర్గీకరణ సాధనలో ఎంఎస్ఎఫ్ పాత్ర కీలకమని, యువత సదస్సుకు రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
యూనివర్సిటీకి ఎమ్మార్పీఎస్ నాయకులు


