AKP: గరుగుబిల్లి మండలం తోటపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన వరుణయాగం కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణ దేవుని అనుగ్రహంతో ప్రజలకు సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
తోటపల్లిలో వరుణ యాగం.. పాల్గొన్న ఎమ్మెల్యే


