AKP: నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ ఎన్నికల అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎలక్షన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్స్, అడిషనల్ ఎలక్షన్ ఆఫీసర్స్కు నిర్వహించిన శిక్షణలో మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర ఎన్నికల విధులను వివరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ఎలక్షన్ అధికారులు చేపట్టాల్సిన బాధ్యతలను పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎన్నికల అధికారులకు ఒకరోజు శిక్షణ


