హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరవధిక సమ్మె!

PLD: నరసరావుపేట ఏపీ MHC, JAC రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పల్నాడు జిల్లా AP JAC ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఉద్యోగులు మంగళవారం గాంధీ పార్క్‌ వద్ద నిరవధిక సమ్మె ప్రారంభించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్,100శాతం గ్రాస్ జీతం, రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియా, పెయిడ్ మెడికల్ లీవ్స్, హెల్త్ కార్డులు, మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్‌ కల్పించాలని తెలిపారు.