NDL: కొత్తపల్లి మండలంలోని రాజరాజేశ్వరి పాఠశాలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య మంగళవారం సందర్శించారు. పాఠశాలలో విద్యా సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలపై యాజమాన్యంతో చర్చించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ఎమ్మెల్యే సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తపల్లిలో పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే


