KRNL: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు నిర్వహించనున్నారు. మహోత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్సీ బీటీ నాయుడును దేవస్థానం ఈఓ ఎం.శ్రీనివాసరావు, ఛైర్మన్ పీ.రమేశ్ నాయుడు ఆహ్వానించారు. ఎమ్మెల్సీకి అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
శరన్నవరాత్రులకు ఎమ్మెల్సీకి ఆహ్వానం


