KDP: పులివెందులలో 70 మంది లబ్ధిదారులకు రూ. 45.38 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను భూమిరెడ్డి పంపిణీ చేశారు. అనారోగ్యం, ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తోందని తెలిపారు ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
70 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ


