KRNL: బసాపురంలో 'పల్లె పండుగ 3.0'లో భాగంగా రూ.20 లక్షలతో నిర్మించనున్న రెండు సీసీ రోడ్లకు టీబీపీ ఎల్ఎల్సీ ఛైర్మన్ కే. రామస్వామి మంగళవారం భూమిపూజ చేశారు. గ్రామంలో ఇప్పటికే రూ.2.70 కోట్లతో రోడ్లు వేశామని, త్వరలో రూ.3 కోట్లతో తాగునీటి పనులు ప్రారంభిస్తామని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ చౌదరి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ.20 లక్షలతో సీసీ రోడ్లకు భూమిపూజ


