SKLM: పారిశ్రామిక అభివృద్ధి పేరుతో సంతబొమ్మాళి మండలం నౌపడ ఉప్పుగల్లీపై ఆధారపడి జీవిస్తున్న ఉప్పు రైతులు, కార్మికుల పొట్ట కొట్టొద్దని సమాచార హక్కు పరిరక్షణ సమైక్య వేదిక జిల్లా అధ్యక్షులు అనపాన షణ్ముఖరావు ఇవాళ ఒక ప్రకటనలో కోరారు. ఉప్పు భూములు స్వాధీనం చేసుకుంటే గత సాగుదారులను గుర్తించి నష్టపరిహారం, ఉపాధి కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఉప్పు రైతుల పొట్ట కొట్టొద్దు'


