VZM: గజపతినగరం మండలంలోని లోగిస పాఠశాల విద్యా కమిటీ ఎన్నికకు కోరం సరిపోయినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని YCP గజపతినగరం మండల పార్టీ అధ్యక్షుడు పల్లి సంజీవరావు అన్నారు. ఇవాళ గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. TDP నేతలు వాస్తవాలు మాట్లాడకుండా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. పోలీసుల సహకారంతో ఎన్నికను వాయిదా వేయించారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కోరం సరిపోయినట్లు ఆధారాలు ఉన్నాయి'


