హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు డీసీసీ పిలుపు

WGL: ప్రజాస్వామ్య పరిరక్షణ వారంలో భాగంగా CEC జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ AICC పిలుపు మేరకు అక్టోబర్ 7న ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర నిర్వహిస్తున్నట్లు DCC అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ తెలిపారు. ఉ, 10 గంటలకు పోచంమైదాన్ రాణి రుద్రమ జంక్షన్ నుంచి కాశిబుగ్గ అంబేద్కర్ విగ్రహం వరకు యాత్ర కొనసాగుతుందని ఆయన అన్నారు. NDA కూటమి నేతలు పాల్గొనాలి.