హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల ఓటర్ నమోదు కేంద్రం ప్రారంభం

SRPT: అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేటలోని 47వ వార్డులో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో.. 46, 47 వార్డుల పట్టభద్రుల ఓటర్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు.