హైదరాబాద్: 28°C
తెలంగాణ

KU డిగ్రీ పరీక్షలకు ఫీజు గడువులు ఖరారు..!

ఖమ్మం: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలకు ఫీజు చెల్లింపు షెడ్యూల్ ప్రకటించారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ తదితర కోర్సుల విద్యార్థులు ఈ నెల 26లోపు ఫీజు చెల్లించాలి. రూ. 50 ఆలస్య రుసుంతో 30 వరకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.