PDPL: ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ధర్మారం ఎస్సై శ్రీకాంత్ సూచించారు. మంగళవారం మేడారం PHC ఆధ్వర్యంలో బొమ్మరెడ్డిపల్లిలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరమును సర్పంచ్ రాజు కుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రజల సౌకర్యం కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
తెలంగాణ
'వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి'


