విశాఖపట్నం హిందుస్థాన్ షిప్యార్డులో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మూడు కీలక కార్యక్రమాలు ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్-1 (ఎఫ్ఎస్ఎస్-1) 'సూర్య'ను జలప్రవేశం చేసి జాతికి అంకితం చేశారు. ఎఫ్ఎస్ఎస్-5 నిర్మాణానికి కీలుప్లేట్ వేసి, స్లిప్-4, గాంట్రీ క్రేన్‌ను ప్రారంభించారు. కొత్త వసతులతో భారీ నౌకల నిర్మాణ సామర్థ్యం మరింత పెరగనుంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎఫ్ఎస్ఎస్-1 ‘సూర్య' జలప్రవేశం..


