హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్య వివాహాలు, మాదకద్రవ్యాలపై అవగాహన

ASR: బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల వినియోగం, టీనేజ్‌ గర్భధారణ వల్ల కలిగే అనర్థాలపై ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అరకులోయ మండలం రణజిల్లా అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎల్‌సీసీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కమ్మిడి కృష్ణకుమారి పాల్గొని చిన్నారులకు పలకలు పంపిణీ చేశారు. కౌమార దశలో ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటం వంటి అంశాలపై వివరించారు.