హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామ సమస్యలపై దృష్టి పెట్టాలి: షబ్బీర్అలీ

KMR: సర్పంచులు గ్రామాల సమస్యలపై దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ సూచించారు. బిక్కనూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా నియమితులైన బస్వాపూర్ సర్పంచ్ తుడుం పద్మస్వామినిని ఆయన అభినందించారు. మండలంలోని సర్పంచులంతా ఐక్యంగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.