హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చిలకలూరిపేటలో చైన్ స్నాచింగ్

PLD: చిలకలూరిపేటలో చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. ఓ మహిళ మెడలోని 2 సవర్ల బంగారు గొలుసును దుండగులు బైక్‌పై వచ్చి అపహరించుకెళ్లారు. మహిళ కేకలు వేయడంతో వారు పరారయ్యారు. కష్టపడి కూలి పనులు చేసి కొనుక్కున్న బంగారం పోవడంతో ఆమె కన్నీరుమున్నీరవుతోంది. పట్టణ పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.