ASR: ఐరాస 81వ సర్వసభ్య సమావేశంలో అరకు YCPఎంపీ గుమ్మ తనూజా రాణి ప్రసంగించారు. 'ఆర్గనైజేషన్ ఆఫ్ వర్క్'అంశంపై మాట్లాడారు. ఐరాస సమర్థ నిర్వహణకు సభ్య దేశాలు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. కాగా, భారత్ నుంచి హాజరైన 18 మంది ఎంపీల బృందంలో ఆమె ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సభ్య దేశాలు ఆర్థిక సహకారం అందించాలి'


