హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే కృషితో నూతన గ్రంథాలయం

BDK: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ను ఇవాళ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కృషితో పినపాక, గుండాల, కరకగూడెం మండలాలకు నూతన గ్రంథాలయాలు మంజూరు అయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నిరుద్యోగుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.