VSP: ఈనెల 25న కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈగల్ అధికారి ఆకె రవికృష్ణ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రోడ్డు, పారిశ్రామిక, రైల్వే ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన వారికి ఉచితంగా కృత్రిమ అవయవాలు అందించనున్నారు. అర్హులైన వారు ఫొటోలు తీసి పంపించాలని కోరారు. వివరాలకు 8866306969 నంబర్‌ను సంప్రదించాలి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కృత్రిమ చేతుల పంపిణీకి దరఖాస్తులు


