కృష్ణా: పామర్రు సబ్‌స్టేషన్‌లో సేవా సేతు అభియాన్ క్యాంపును ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు ప్రక్రియను ఇక్కడ సులభతరం చేస్తారని, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుతాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి సబ్సిడీతో సోలార్ ప్యానెళ్లు అందిస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పామర్రులో 'సేవా సేతు' క్యాంప్ ప్రారంభం


