హైదరాబాద్: 28°C
క్రీడలు

లెజెండ్స్‌ టోర్నీ నుంచి పాకిస్తాన్‌ ఔట్‌

దుబాయ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ లెజెండ్స్ ఆఫ్ చాంపియన్‌షిప్ (WCL-2026) టోర్నీ 3వ ఎడిషన్ నుంచి పాకిస్తాన్ చాంపియన్స్ నిష్కమించింది. లెజెండ్స్ టోర్నీలో పాక్ జట్టు పాల్గొనాలంటే భారత జట్టు తమకు క్షమాపణ చెబితేనే, తమ ఆటగాళ్లకు NOC ఇస్తామంటూ WCL నిర్వాహకుల ఎదుట పాక్ క్రికెట్ బోర్డు (PCB) తమ డిమాండ్‌ను ఉంచింది. దీంతో WCL నిర్వాహకులు PCB డిమాండ్‌ను తిరస్కరించారు.