హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం

W.G: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ VRAలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం మంగళవారం తణుకులో 21వ రోజుకు చేరింది. సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అర్హులైన వారికి వెంటనే ప్రమోషన్లు కల్పించాలని, టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవాలని నేతలు కట్టుంగ పోసిబాబు, టేకి సత్యనారాయణ కోరారు.