బరువు పెరగడానికి కేవలం ఆహారమే కాదు, జీవనశైలి కూడా ముఖ్యం. రోజూ తినే కేలరీల కంటే ఎక్కువ శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. పాలు, గుడ్లు, మాంసం, పప్పుధాన్యాలు, డ్రైఫ్రూట్స్, అరటిపండ్లు తినాలి. నెయ్యి, నూనెలను తగిన మోతాదులో చేర్చండి. బరువు పెరగడానికి వ్యాయామం ముఖ్యం. రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలి. ఒత్తిడిని తగ్గించుకుంటూ, క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు.
ఆరోగ్యం
బరువు పెరగాలంటే..?


