కొంతమంది తమ రోజును గ్రీన్ టీతో ప్రారంభిస్తారు. ఎప్పుడూ ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగొద్దు. ఎసిడిటీ సమస్య వస్తుంది. ఏదైనా తిన్న గంట తర్వాత గ్రీన్ టీ తాగాలి. భోజనానికి 30-60 నిమిషాల ముందు కూడా తీసుకోవచ్చు. రోజుకు 2 కప్పులకు మించి తాగొద్దు. గర్భధారణ సమయంలో, అలాగే చిన్న పిల్లల తల్లులు కూడా దీనికి దూరంగా ఉండాలి. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల పుట్టబోయే బిడ్డకు హాని కలుగుతుంది.
ఆరోగ్యం
పరగడుపున గ్రీన్ టీ తాగుతున్నారా?


