PLD: బంగారు ఆభరణాల మోసం కేసులో డి. విజయకుమార్‌ను నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడి నుంచి కొంత బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పరిచయమున్న మహిళను నమ్మించి ఆమె తల్లి బంగారాన్ని తీసుకుని తాకట్టుపెట్టి సుమారు రూ.12 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బంగారం చోరీ.. నిందితుడు అరెస్ట్!


