హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 15 అడుగుల కింగ్ కోబ్రా కలకలం

పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం పుట్టూరు గ్రామంలోని జన్ని వీధిలో భారీ కింగ్ కోబ్రా ప్రత్యక్షమై స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సుమారు 15 అడుగుల పొడవున్న పామును అటవీశాఖ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షిత ప్రాంతంలోకి తరలించారు.